: హన్మకొండలో తప్పించుకున్న ఎలుగుబంట్లు


ఇక్కడి హంటర్ రోడ్డులో ఉన్న వన విజ్ఞాన కేంద్రం నుంచి రెండు ఎలుగుబంట్లు తప్పించుకుని బయటపడ్డాయి. ఇవెక్కడ ఎవరిపై దాడి చేస్తాయోనన్న భయంతో అటవీ సిబ్బంది వాటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News