: రజనీకాంత్ పై నిప్పులు చెరిగిన హీరో శింబు తండ్రి


సూపర్ స్టార్ రజనీకాంత్ పై తమిళ హీరో శింబు తండ్రి, డైరెక్టర్ టి.రాజేందర్ నిప్పులు చెరిగారు. జీఎస్టీ వల్ల సినీ పరిశ్రమ సర్వనాశనం అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన... ఈ విషయంపై రజనీకాంత్ ఇంతవరకు స్పందించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. తనకు సర్వం ఇచ్చిన సినీ పరిశ్రమ గురించే ఆలోచించని రజనీ... రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చే దమ్ము రజనీకి లేదని అన్నారు. జీఎస్టీపై రజనీ స్పందించాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News