: అర్ధ శతకం పూర్తి చేసిన రహానే


భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానె అర్థశతకం పూర్తి చేశాడు. 83 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. దీంతో, రహానె తన వన్డే కెరీర్ లో 18వ హాఫ్ సెంచరీ పూర్తి చేసినట్టయింది. ప్రస్తుతం క్రీజ్ లో రహానె, దేవేంద్ర బిషూ ఉన్నారు. 31.1 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు..119/3. 

  • Loading...

More Telugu News