: సౌర విద్యుత్ కేంద్రం ఇక్కడొద్దు?


జనావాసాల మధ్య ఉన్న విలువైన స్థలంలో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయవద్దని కోరుతూ కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలో ఎమ్మెల్యే సోమారపు సత్యన్నారాయణ ఆధ్వర్యంలో స్థానికులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. 62 ఎకరాల స్థలం పార్కులు, వైద్య కళాశాలలకు కేటాయించాలని కోరారు.

  • Loading...

More Telugu News