: అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేసిన రష్యా


సిరియా మరోసారి రసాయనిక దాడులకు పాల్పడేలా అమెరికా రెచ్చగొడుతోందని రష్యా ఆరోపించింది. సిరియా అధ్యక్షుడు అసద్ పై నిందలు మోపుతూ ఆయనను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని అమెరికా చేస్తోందని... ప్రపంచాన్ని నమ్మించేందుకు రసాయనిక దాడులకు సంబంధించిన ఓ ఫేక్ వీడియోను ఇప్పటికే తయారు చేసిందని... దీనికి సంబంధించిన పక్కా సమాచారం తమ వద్ద ఉందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖారోవా తెలిపారు. గతంలో సిరియా కెమికల్ దాడులు చేసిన సమయంలో అమెరికా భారీ ఎత్తున దాడులు జరిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News