: 'సుచీ లీక్స్' మళ్లీ మొదలు... హీరోయిన్ నగ్న వీడియోను పోస్ట్ చేసిన గాయని సుచిత్ర
సినిమా హీరో హీరోయిన్ల ప్రైవేటు జీవితాలకు సంబంధించి పలు సంచలన విషయాలను బయటపెట్టిన గాయని సుచిత్ర, ఆపై తన తప్పు లేదని, తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని చెప్పి రెండు నెలలుగా మౌనంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. తిరిగి సుచిత్ర తన ట్విట్టర్ ఖాతాకు పని పెట్టింది. 'ఒరునాళ్ కూత్తు' చిత్రంతో పరిచయమై, ప్రస్తుతం జయం రవితో 'టిక్ టిక్ టిక్', దయానిధి స్టాలిన్ తో 'పొదువాగ ఎన్ మనసుతంగం' చిత్రాల్లో నటిస్తున్న కేరళ అమ్మాయి నివేదా పేతురాజ్ వీడియోలు సుచిత్ర ట్విట్టర్ ఖాతాలో కనిపిస్తున్నాయి. నివేద రాసలీలల వీడియోను ఆమె విడుదల చేయగా, అందులో పూర్తి నగ్న దృశ్యాలు కనిపిస్తుండగా, అవి నెట్టింట వైరల్ ఆయ్యాయి. ఈ పని కూడా తాను చేయలేదని, తన ఖాతాను మరోసారి హ్యాక్ చేశారని సుచిత్ర చెబుతుందేమో చూడాలి!