: మరో మూడు నెలల పాటు హాలిడే సర్‌ప్రైజ్ ఆఫర్‌ పొడిగింపు.. కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఎయిర్‌టెల్!


టెలికాం రంగ‌ దిగ్గ‌జ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ త‌మ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త చెప్పింది. తాము గ‌తంలో ప్రకటించిన ‘నెలకు 10 జీబీ చొప్పున మూడు నెలలు 30 జీబీ ఉచిత డేటా’ ఆఫ‌ర్‌ను మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ఆ సంస్థ సీఈవో గోపాల్ విఠ‌ల్ మాట్లాడుతూ... ఈ హాలిడే సర్‌ప్రైజ్ ఆఫర్‌ను త‌మ వినియోగ‌దారులు త‌మ మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా మ‌రో మూడునెల‌ల పాటు పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు. టెలికాం మార్కెట్లో జియో ఇచ్చిన పోటీతో మిగ‌తా కంపెనీలు కూడా పోటీ ప‌డి మ‌రీ డేటా రేట్ల‌ను త‌గ్గిస్తోన్న విష‌యం తెలిసిందే.       

  • Loading...

More Telugu News