: జై, అంజలి పెళ్లి గురించి కోలీవుడ్ లో వార్తలు!


తమిళ హీరో జై, తెలుగు నటి అంజలిలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు కోలీవుడ్ లో వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్ లో వీరి పెళ్లి జరగబోతోందని టాక్. గత కొంత కాలంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ ఒకరి మీద ఉన్న ప్రేమను మరొకరు ఏదో ఒక విధంగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరనే రీతిలో పోస్టింగ్ లు పెడుతున్నారు. ప్రస్తుతం 'బెలూన్' అనే సినిమాలో వీరిద్దరూ కలసి నటిస్తున్నారు. అయితే, పెళ్లి గురించి వీరిద్దరూ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

  • Loading...

More Telugu News