: హైదరాబాద్ లో ఐసిస్ సానుభూతిపరుడి అరెస్ట్


హైదరాబాద్ లో ఐసిస్ సానుభూతి పరుడిని అరెస్టు చేశారు. సుబ్రహ్మణ్యం అలియాస్ ఉమర్ ను అరెస్టు చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. గుజరాత్ లో ట్రైనింగ్ తీసుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థ దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిందని, ఈ నేపథ్యంలో శ్రీనగర్, ముంబై, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సందర్శించినట్టు అధికారుల విచారణలో తేలింది. సామాజిక మాధ్యమాల వేదికగా యువతను ఐసిస్ ఆకర్షిస్తున్నట్టు గుర్తించారు.

  • Loading...

More Telugu News