: శిబిరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ పవన్ కల్యాణ్ కలుస్తారు: జనసేన ప్రెస్ నోట్
జనసేన సైనికుల కోసం తమ పార్టీ నిర్వహిస్తోన్న శిబిరాల్లో పాల్గొన్న వారందరినీ పవన్ కల్యాణ్ కలుస్తారని తెలుపుతూ జనసేన ఈ రోజు ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఈ రోజు హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాము నిర్వహిస్తోన్న శిబిరాలను గురించి తెలుసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎంపికల ప్రక్రియలో పాల్గొన్న వారి ప్రతిభను చూసి పవన్ హర్షం వ్యక్తం చేశారని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. జనసేన విడుదల చేసిన ప్రకటనను పైన యథాతథంగా ప్రచురించాం.