: ‘జబర్దస్త్’ సుధీర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోదరుడి వివాహానికి హాజరైన నటులు!


‘జబర్దస్త్’ ఫేమ్ సుధీర్ సోదరుడి వివాహానికి పలువురు సినిమా, టీవీ నటులు, యాంకర్లు హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన ఈ వివాహానికి  ప్రముఖ నటుడు నాగబాబు, నటి రోజా, యాంకర్లు అనసూయ, రష్మీ సహా ‘జబర్దస్త్’ టీం ఈ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా కొత్త దంపతులను వారు ఆశీర్వదించారు. పెళ్లికి హాజరైన వారిలో చాలా మంది వీరితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలకు చేరాయి.

  • Loading...

More Telugu News