: పాండ్యా ఒంటరి పోరాటం.. హాఫ్ సెంచరీ దాటాడు!


ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఏ ఒక్కరూ కనీసం 30 పరుగులు కూడా చేయలేదు. కానీ, హార్దిక్ పాండ్యా మాత్రం దూకుడుగా ఆడుతూ కేవలం 35 బంతుల్లోనే 59 పరుగులు పూర్తి చేశాడు. మొత్తం 35 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్ లు పాండ్యా కొట్టడం విశేషం. కాగా, 24 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 133/6.

  • Loading...

More Telugu News