: ‘పాక్’ స్కోరు పది ఓవర్లకి 56 పరుగులు!


ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు యాభై పరుగులు పూర్తి చేసుకుంది. పాక్ ఓపెనర్లు అజహర్ అలీ, ఫకర్ జమాన్ ల భాగస్వామ్యం కొనసాగుతోంది. పది ఓవర్లు ముగిసే సమయానికి పాక్ జట్టు స్కోరు 56 పరుగులుగా ఉంది.  అజహర్ అలీ 29, ఫకర్ జమాన్ 17 పరుగులతో కొనసాగుతున్నారు. కాగా, భువనేశ్వర్ తన ఐదు ఓవర్లలో రెండు మెయిడెన్ ఓవర్లు నమోదు చేశాడు.

  • Loading...

More Telugu News