: మూడవ వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న ఇంగ్లండ్ మూడవ వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు హేల్స్ 13, బెయిర్‌స్టో 43 అవుటయిన తరువాత క్రీజులో మోర్గాన్‌తో కలిసి రాణించిన రూట్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షాదాబ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మోర్గాన్ 25, స్టోక్స్ 2 పరుగులతో ఉన్నారు. పాకిస్థాన్ బౌలర్లలో రయీద్, హాసన్, షాదాబ్‌లకి చెరో వికెట్ దక్కాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 29 పరుగులకి 130/3 గా ఉంది.