: నందమూరి కల్యాణ్‌రామ్‌ - కాజల్ అగర్వాల్ ల నూతన చిత్రం 'ఎమ్మెల్యే' ప్రారంభం

నందమూరి కల్యాణ్ రామ్, కాజల్‌ అగర్వాల్ నటిస్తున్న ఎమ్మెల్యే (మంచి ల‌క్ష‌ణాలు ఉన్న‌ అబ్బాయ్‌) సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభ‌మైంది. క‌ల్యాణ్ రామ్ కుమారుడు శౌర్య రామ్, ప్రొడ్యూస‌ర్ భ‌ర‌త్ చౌద‌రి కుమారుడు క‌ర‌ణ్ క‌లిసి ఈ సినిమా షూటింగ్ మొద‌టి స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ సినిమాకి ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశర్మ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ అంతా ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సినిమాను ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిస్తున్న‌ట్లు సినిమా యూనిట్ తెలిపింది.

#NKR14 #MLA Muhurtham Photos. Clap given by @NANDAMURIKALYAN 's son Shourya Ram and Producer Bharath Chowdhary's son Karan pic.twitter.com/axZyLvrEJ3
— Mahesh S Koneru (@smkoneru) June 5, 2017

• Loading...

More Telugu News