: దర్శకుడికి గుర్తింపు తెచ్చింది దాసరి...గురువు గారూ, వి మిస్ యూ!: రాజమౌళి


ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతిపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించాడు. ట్విట్టర్ లో దాసరి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన సందర్భంగా, తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడనేవాడికి గుర్తింపు తెచ్చిన ఘనత దాసరి నారాయణరావుగారిదేనని ఆయన కీర్తించాడు. ఆయన లోటు ఎవరూ పూడ్చలేరని చెప్పాడు. గురువుగారిని మొత్తం సినీ పరిశ్రమతో పాటు, వ్యక్తిగతంగా తాము మిస్ అవుతున్నామని రాజమౌళి అభిప్రాయపడ్డాడు.





  • Loading...

More Telugu News