: హాట్ ఫొటో షూట్ తో మత్తెక్కిస్తున్న సమంత!
టాలీవుడ్ బ్యూటీ సమంత ఏ మాత్రం తగ్గడం లేదు. ఓ వైపు పెళ్లి ఘడియలు దగ్గరపడుతున్నాయి. అయినా, గ్లామర్ ను ఒలికించడంలో ఈ భామ ఏ మాత్రం వెనుకాడడం లేదు. తన అభిమానులకు కనువిందు చేసేలా జేఎఫ్ డబ్ల్యూ మేగజీన్ కోసం ఓ హాట్ ఫొటో షూట్ చేసింది. ధరించింది చేనేత వస్త్రాలే అయినా... గ్లామర్ జోరును మాత్రం తగ్గించలేదు. సమంత్ ఫొటో షూట్ తో చేనేత వస్త్రాలకు సరికొత్త గ్లామర్ వచ్చిందని కొందరు అంటుండగా... పెళ్లికి ముందు ఈ స్థాయిలో గ్లామర్ ఒలకబోయడం ఎందుకంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత వస్త్రాలకు సమంత ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.