: ఎన్టీఆర్ జయంతిని కళా నీరాజన దినోత్సవంగా ప్రకటించాలి: దాడి వీరభద్రరావు
ఎన్టీఆర్ జయంతిని కళా నీరాజన దినోత్సవంగా ప్రకటించాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. ఎన్టీఆర్ పేరిట జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, కళా రంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆ లేఖలో కోరారు.