: చంద్రబాబుకు నారాయణ పెండ్లి పిలుపు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తమ కూతురు, కొడుకు వివాహానికి తప్పక రావాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా చంద్రబాబు నివాసానికి వెళ్లి వారిని ఆహ్వానించారు. ఈ నెల 17న నారాయణ కూతురు, కొడుకు వివాహాలు జరగనున్నాయి.