: చైనాలో ఘోర ప్రమాదం... నిలిపి ఉన్న కార్లపై పడ్డ ట్యాంకర్...మీరు కూడా చూడండి


చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చైనాలోని చాంటింగ్ లోని ఒక జాతీయ రహదారిపై ఒక బ్రిడ్జి సమీపంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది. దీంతో కార్లన్నీ ఆగిపోయాయి. పలువురు కార్ల యజమానులు తమ కార్లు దిగి ఆ యాక్షిడెంట్ స్పాట్ కు వెళ్లారు. ఇంతలో అక్కడికి వేగంగా దూసుకొచ్చిన ఓ కంటైనర్ ట్రక్కు డ్రైవర్ ట్రాఫిక్.. ఎదురుగా కార్లన్నీ ఆగి ఉండడం చూసి ఒక్కసారిగా బ్రేకు వేశాడు. అయితే ఆ వేగానికి ట్రక్కు బ్రేకులు నియంత్రణలోకి రాలేకపోవడంతో .. ఆ స్పీడులో ఆ ట్రక్కు వెళ్లి  అక్కడున్న కార్లపై బోల్తా పడింది. దీంతో కార్లు తుక్కుతుక్కుగా మారగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ యాక్సిడెంట్ దృశ్యాలను మీరు కూడా చూడండి.


  • Loading...

More Telugu News