: స్వచ్ఛ బళ్లారికి సాయి కొర్రపాటి రూ. 6 లక్షల విరాళం.. రాజమౌళి చేతుల మీదుగా అందజేత


కర్ణాటకలోని బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ ను స్వచ్ఛంగా మార్చేందుకు చేపట్టిన కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి, నిర్మాత సాయి కొర్రపాటిలు మద్దతుగా నిలిచారు. ఓ కార్యక్రమం నిమిత్తం సాయి కొర్రపాటి, రాజమౌళిలు బళ్లారి వచ్చారు. జిల్లా అధికారి మనోహర్ తో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్వచ్ఛ బళ్లారికి సాయి కొర్రపాటి రూ. 6 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్ ను రాజమౌళి చేతుల మీదుగా జిల్లా అధికారికి అందించారు. 

  • Loading...

More Telugu News