: పట్టుబడ్డ రూ.21 లక్షలు


కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇంతలో ఒక వాహనం వచ్చి ఆగింది. అందులో చూస్తే 21 లక్షల రూపాయలు. వాటి గురించి ప్రశ్నించగా కారులో ఉన్నవారు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News