: జాగ్రత్త సుమా... ఈ ఫైల్ ఓపెన్ చేస్తే అంతే సంగతులు!


వనా క్రై రాన్సమ్ వేర్ రూపంలో జరిగిన సైబర్ దాడికి ప్రపంచ దేశాలన్నీ షాక్ అయ్యాయి. దీని నుంచి బయటపడేందుకు ఆయా ప్రభుత్వాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ సైబర్ దాడి బారిన పడకుండా ఉండాలంటే 'tasksche.exe' అనే పేరుతో వచ్చే ఎలాంటి ఈమెయిల్ అటాచ్ మెంట్లను ఓపెన్ చేయకూడదని సైబర్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు .exe ఎక్స్ టెన్షన్ తో వచ్చే ఎలాంటి ఫైల్స్ ను ఓపెన్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. 'tasksche.exe' అనే ఎన్ క్రిప్టెడ్ వైరస్ అత్యంత ప్రమాదకరమని... ఇది కంప్యూటర్ లోని అన్ని ఫైల్స్ లోకి చొరబడుతుందని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News