: మంత్రి నారాయణకు గవర్నర్ పరామర్శ


పుత్రశోకంలో ఉన్న ఏపీ మంత్రి నారాయణకు గవర్నర్ నరసింహన్ ఫోన్ చేసి పరామర్శించారు. నిషిత్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణ కుటుంబానికి తన సానుభూతి తెలిపారు. కాగా, నిషిత్ అంత్యక్రియలు ఈ రోజు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు, నాయకులు, నారాయణ విద్యా సంస్థల సిబ్బంది తదితరులు హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News