: కన్న కొడుకును కోల్పోతే కలిగే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: హరికృష్ణ


మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ ప్రాణాలు కోల్పోవడం పట్ల టీడీపీ నేత నందమూరి హరికృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, కన్న కొడుకును కోల్పోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని అన్నారు. మూడేళ్ల క్రితం హరికృష్ణ కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా ఆకుపాముల వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 

  • Loading...

More Telugu News