: కాంగ్రెస్ నన్ను సర్వనాశనం చేసింది.. ములాయం సంచలన వ్యాఖ్యలు


సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తన జీవితాన్ని సర్వ నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎన్నో కేసులు పెట్టి, నానారకాలుగా వేధించిందన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడానాకి కారణం ప్రజలు కాదని, తమ స్వయం కృతాపరాధమేనని అన్నారు. ఈ విషయంలో ప్రజలను తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇకనైనా మేలుకుని పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News