: ‘బాహుబలి-2’ మూడు రోజుల్లో రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు!


‘బాహుబలి-2’ రికార్డు స్థాయి కలెక్షన్ల బాట పట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఇప్పటివరకూ భారత సినీ చరిత్రలో ఈ స్థాయిలో రికార్డుల్ని నెలకొల్పిన తొలి చిత్రం ‘బాహుబలి-2’ కావడం విశేషం. వెయ్యికోట్ల రికార్డును ఈ చిత్రం చేరుకుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ నెల 28వ తేదీన విడుదలైన ‘బాహుబలి-2’ చిత్రంపై సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News