: జాతీయ పార్టీల ఆధిపత్యం పెరుగుతుందనేది కరెక్ట్ కాదు: సీఎం చంద్రబాబు


దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ పార్టీల ఆధిపత్యం పెరుగుతుందనే ఆలోచన కరెక్ట్ కాదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకేసారి, ఎన్నికలు జరిగే విధానాన్ని స్వాగతిస్తున్నానని, ప్రతిసారి, ఎన్నికలు జరిగినప్పుడు ఇబ్బంది పడడం కంటే ఒక్కసారే ఇబ్బంది పడితే సరిపోతుంది కదా అని అన్నారు. ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వారే  2019 ఎన్నికల్లో గెలుస్తారని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News