: దయచేసి, నన్ను స్పీల్ బర్గ్ తో పోల్చకండి: దర్శకుడు రాజమౌళి


దయచేసి, తనను హాలీవుడ్ దర్శకుడు స్పీల్ బర్గ్ తో పోల్చవద్దని ప్రముఖ డైరెక్టరు రాజమౌళి అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. అభిమానం కొద్దీ జనాలేవేవో అంటుంటారని అవన్నీ పట్టించుకోవద్దని రాజమౌళి అన్నారు. ‘బాలీవుడ్ నటీనటులు మీతో కలిసి పనిచేయాలని వుందని అంటుంటారుగా?’ అనే ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ, తనకు నచ్చిన కథ ఎంపిక చేసుకుని, దానికి తగిన నటీనటులతోనే పని చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News