: భీమవరంలో పవన్, ప్రభాస్ అభిమానులకు పోలీసుల కౌన్సెలింగ్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి-2’ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 144 సెక్షన్ విధించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని సూచించారు. తమ సూచనలను బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News