: ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు!


ఏపీ మంత్రులకు వెలగపూడి సచివాలయంలో ఛాంబర్లు కేటాయించారు. ఆయా మంత్రులకు ఏఏ బ్లాక్ లలో ఛాంబర్లు కేటాయించారంటే..
* రెండో బ్లాక్ లో.. కళా వెంకట్రావు
* మూడో బ్లాక్ లో.. నక్కా ఆనందబాబు, పితాని సత్యనారాయణ, సుజయకృష్ణ రంగారావు, అఖిలప్రియ
* నాలుగో బ్లాక్ లో.. ఆదినారాయణరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జవహర్, కాల్వ శ్రీనివాసులు, శిద్ధా     రాఘవరావు
* ఐదో బ్లాక్ లో.. పుల్లారావు, అచ్చెన్నాయుడు, నారా లోకేశ్

  • Loading...

More Telugu News