: ఏపీ సచివాలయంలో కలకలం.. పరుగులు పెట్టిన సిబ్బంది


అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఒక్కసారిగా ఫైర్ అలారం మోగడంతో... అక్కడున్న ఉద్యోగులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతోందో అర్థంకాక... అందరూ బయటకు పరుగులు తీశారు. సెక్రటేరియట్ లోని మూడో బ్లాకులో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక కారణాలతోనే క్యాంటీన్ లోని ఫైర్ అలారం మోగినట్టు గుర్తించారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News