: కేంద్రాన్ని మరోమారు హెచ్చరించిన పవన్ కల్యాణ్


కేంద్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోమారు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సంస్కృతి, భాషలకు, భిన్న జాతులకు మారుపేరైన మన దేశం లో సబ్-నేషనల్ ఐడెంటిటీ అంశాన్ని కనుక కేంద్ర ప్రభుత్వం గౌరవించకపోతే.. వేర్పాటు వాద ఉద్యమాల ఆవిర్భావానికి ఆస్కారం కల్గించినట్టు అవుతుందని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News