: గుంటూరు మార్కెట్ యార్డుకు ఎన్టీఆర్ పేరు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ


పేరెన్నికగన్న గుంటూరు మార్కెట్ యార్డు పేరు మారుతోంది. ఇకపై, ఎన్టీఆర్ మార్కెట్ యార్డుగా దీనిని పిలవనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరులోని మార్కెట్ యార్డును చంద్రబాబు ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఎప్పటికీ రైతుల పక్షానే ఉంటుందని, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.   

  • Loading...

More Telugu News