: కడప జిల్లా నేతలతో జగన్ సమావేశం


కడప జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు హాజరయ్యారు. ప్రొద్దుటూరులో నిన్న జరగిన సంఘటనపై నేతలతో జగన్ చర్చించినట్టు సమాచారం. ఈ విషయమై నేతలకు జగన్ పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News