: అరుదైన బంగారు చేప చిక్కింది!


మత్స్యకారుల వలకు అరుదైన బంగారు చేప చిక్కింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొమ్మాలలోని గంగదేవి చెరువులో రెండు రోజులుగా మత్స్యకారులు చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో వారి వలకు ఈ అరుదైన చేప నిన్న చిక్కినట్టు మత్స్యకారులు చెప్పారు. ఈ సందర్భంగా  అరుదైన చేపను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపారు.

  • Loading...

More Telugu News