: బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించాలి: ముద్రగడ పద్మనాభం
బీసీలకు అన్యాయం జరగని రీతిలో కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు.మంజునాథ కమిషన్ నివేదిక కాపులకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాపులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.