: 'సుచీ లీక్స్' సుచిత్ర ఎక్కడుందో తెలిసిపోయింది!
సుచీలీక్స్ పేరిట కోలీవుడ్ లో పెను కలకలం రేపిన సింగర్ సుచిత్ర కిడ్నాప్ అయిందని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఓ హీరో కిడ్నాప్ చేశాడంటూ గత నెలలో వార్తలు కూడా వెలువడ్డాయి. కోలీవుడ్ లో పెను కలకలం రేపిన అనంతరం ఆమె అందుబాటులో లేకుండాపోయింది. ఆమె మానసిక ఆందోళనతో బాధపడుతోందని ఆమె భర్త కార్తీక ఆ సమయంలో పలుమార్లు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె అమెరికాలో ఉందని చెబుతూ భర్త కార్తీక్ ఒక ఫోటోను పోస్టు చేశాడు. అమెరికాలో ఆమె విశ్రాంతి తీసుకుంటోందని, తాను ఒక కామెడీ స్పెషల్ ను రాస్తున్నానని తెలిపాడు.
<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Factorkarthik%2Fvideos%2F10154666096145345%2F&show_text=0&width=560" width="560" height="315" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>