: అభిమానులను అలరిస్తున్న షారూఖ్ వీడియో... మీరూ చూడండి


సినిమా షూటింగుల్లో భలే సరదా, తమాషా సన్నివేశాలు చోటు చేసుకుంటూ వుంటాయి. అలాగే బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ 'ఫూల్స్ డే'ను పురస్కరించుకుని అలాంటి కొన్ని సన్నివేశాలను వీడియోగా రూపొందించి విడుదల చేసింది. ఈ వీడియోలో వరుణ్ ధావన్ బెలూన్ తో కొంత మంది నటులను ఫూల్ చేయగా, షారూఖ్, కాజోల్ ను ముద్దుపెట్టుకోవడం, 'చెన్నై ఎక్స్ ప్రెస్' షూటింగ్ సందర్భంగా దీపికా పదుకునే యాక్ట్ చేస్తున్నట్టు చూపించి ఏకంగా డైరెక్టర్ రోహిత్ శెట్టిని కొబ్బరికాయతో కొట్టేయడం వంటి సరదా సీన్స్ అభిమానులను అలరిస్తున్నాయి. ఆ వీడియో మీరూ చూడండి.

  • Loading...

More Telugu News