: కోహ్లీ నేను ఒకేలా ఆలోచిస్తాం: ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్


కోహ్లీ, తాను ఒకేలా ఆలోచిస్తామని ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ తెలిపాడు. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచంలో సమకాలీన క్రికెటర్లలో అత్యుత్తమైన ఆటగాళ్లు కోహ్లీ, స్మిత్, జోరూట్, విలియమ్సన్ అని అన్నాడు. తమతో ఆడేటప్పుడు జో రూట్ ను ఎలా అవుట్ చేయాలా? అని వాళ్లు ఆలోచిస్తే.. తాము కోహ్లీ, స్మిత్, విలియమ్సన్ ను ఎలా అవుట్ చేయాలా? అని ఆలోచిస్తామని చెప్పాడు. విలియమ్సన్ ఆరంభం నుంచి గేర్ మార్చకుండా ఆడుతాడని, అదే కోహ్లీ, స్మిత్ 80 పరుగుల తరువాత విరుచుకుపడతారని బెన్ స్టోక్స్ చెప్పాడు. వీరంతా సెంచరీలు చేసేవరకు వికెట్ ఇవ్వరని స్టోక్స్ చెప్పాడు. 

  • Loading...

More Telugu News