: ప్రేయసికి గిఫ్ట్ ఇవ్వడం కోసం తండ్రి ఫోన్ ని కొట్టేసిన తనయుడు!


ప్రేయ‌సికి గిఫ్ట్ ఇవ్వ‌డం కోసం ఓ ప్రియుడు త‌న తండ్రి వ‌ద్దే దొంగ‌త‌నం చేసిన ఘ‌ట‌న న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. ప్రేమ్ నగర్ మార్కెట్ లో త‌న మొబైల్ ఫోన్ ను గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లిపోయాడంటూ రామ్ శంక‌ర్ అనే వ్య‌క్తి చేసిన ఫిర్యాదును అందుకున్న పోలీసులు దీనిపై ఆరా తీయ‌గా ఫిర్యాదుదారుడి కొడుకే ఆ మొబైల్ ఫోన్‌ను దొంగ‌త‌నం చేశాడ‌ని తేలింది. రామ్ శంక‌ర్ కొడుకు తన ప్రేయసి బ‌ర్త్ డే సందర్భంగా బహుమతి ఇచ్చి ఆమెను ఆకట్టుకునేందుకే ఈ దొంగత‌నం చేశాడ‌ని పోలీసులు తేల్చారు.

  • Loading...

More Telugu News