: ఐఫా అవార్డ్సు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ‘బాహుబలి’ ఖడ్గాలు


హైదరాబాద్ లోఐఫా అవార్డ్సు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళ, మలయాళ, బాలీవుడ్ నటీనటులు తరలి వస్తున్నారు. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ‘బాహుబలి’ సందడి చేస్తోంది. ఎలా అంటే, ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులకు వర్చువల్ రియాలిటీ (వీఆర్) పరిచయం చేసేందుకు ‘బాహుబలి’ టీమ్ ప్లాన్ చేసింది. ‘బాహుబలి’ చిత్రంలో వాడిన కాస్ట్యూమ్స్ ని, బాహుబలి వాడిన ఖడ్గం, బాహుబలిని చంపడానికి కట్టప్ప వాడిన ఖడ్గం..మొదలైన వాటిని ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News