: ఏపీలో మున్సిపల్ ఉప ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ!
ఏపీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తన సత్తా చాటుకుంది. మొత్తం 37 డివిజన్లు, వార్డుల ఉప ఎన్నికల్లో 20 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. గుంటూరులో 5, కడపలో 4, అనంతపురంలో 3, చిత్తూరులో 2, కృష్ణాలో 2, పశ్చిమ గోదావరిలో రెండు స్థానాల్లో, తూర్పు గోదావరిలో 1, నెల్లూరులో ఒక స్థానంలో టీడీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.