: ‘క్రేన్’ వక్కపొడి గ్రంధి సుబ్బారావు కన్నుమూత!


దశాబ్దాల క్రితం సుగంధ పరిమళాలతో కూడిన 'క్రేన్' వక్కపొడిని పరిచయం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త గ్రంధి సుబ్బారావు (87) తుదిశ్వాస విడిచారు. గుంటూరులోని ఆర్.అగ్రహారంలో ఉన్న తన నివాసంలో ఆయన కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News