: మక్కా మసీదు పేలుళ్ల కేసు నిందితులకు బెయిల్


హైదరాబాదులోని మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు బెయిల్ లభించింది. కేసును విచారిస్తున్న నాంపల్లి కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో, నిందితులు అసిమానంద, భరత్ భాయ్ లకు ఊరట లభించింది. గత నాలుగేళ్లుగా వీరు జైల్లోనే ఉన్నారు. అజ్మీర్ పేలుళ్ల కుట్ర కేసులో కూడా వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. 

  • Loading...

More Telugu News