: ఎనిమిదేళ్లు దాటితే గురువుకు బదిలీయే


ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు ఈరోజు విడుదలయ్యాయి. జులై ఒకటి నాటికి 8 ఏళ్లుగా ఒకే పాఠశాలలో పని చేస్తున్న ఉఫాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇక ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తూ సర్దుబాటు ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ కు అర్హులుగా ప్రకటించింది. అటు బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులను బదిలీ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News