: ఏపీ బడ్జెట్... మరికొన్ని ముఖ్యాంశాలు


2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ లో మరిన్ని విశేషాలు ఇవే...

  • ఆయిల్ పామ్ విస్తరణకు రూ. 55 కోట్లు
  • పండ్ల తోటల పెంపకానికి రూ. 1,015 కోట్లు
  • వక్ఫ్ సర్వే కమిషన్ కు రూ. 50 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ. 10,000 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖకు రూ. 4,041 కోట్లు
  • హోం శాఖకు రూ. 5,221 కోట్లు
  • విద్యుత్ శాఖకు రూ. 4,311 కోట్లు
  • పాఠశాల విద్యకు రూ. 17,197 కోట్లు
  • డ్వాక్రా సంఘాల రుణాలకు రూ. 1,600 కోట్లు
  • పెన్షన్లకు రూ. 4,376 కోట్లు
  • ఎన్టీఆర్ సుజల స్రవంతికి రూ. 100 కోట్లు
  • గృహ నిర్మాణ శాఖకు రూ. 1,457 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు రూ. 2,800 కోట్లు
  • గ్యాస్ కనెక్షన్లకు రూ. 350 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ. 19,567 కోట్లు
  • రహదారుల నిర్వహణకు రూ.1,102 కోట్లు
  • పట్టణ ప్రాంతాల్లో 100 చదరపు గజాల స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో 500 చదరపు గజాల స్థలం ఉచితంగా క్రమబద్ధీకరణ 
  • 24,000 కిలోమీటర్ల మేర ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు
  • చర్చిల నిర్మాణానికి సాయం లక్ష రూపాయల నుంచి 3 లక్షలకు పెంపు

  • Loading...

More Telugu News