: సస్పెన్షన్ పై హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి


తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారంటూ బడ్జెట్ సెషన్స్ జరిగినన్ని రోజులు సభకు హాజరు కావడానికి వీల్లేదంటూ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తి వేయాలని కోరుతూ ఆ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ నుంచి తనను సస్పెండ్ చేయడం సభా నిబంధనలకు విరుద్ధమని, తనను సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ మధుసూదనాచారికి లేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు.  

  • Loading...

More Telugu News