: డబ్బుంటేనే టీఆర్ఎస్ లో ప్రాధాన్యం: చాడా సురేష్
టీఆర్ఎస్ పార్టీ తనను అన్యాయంగా సస్పెండ్ చేసిందని మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి అన్నారు. డబ్బున్నవారికే ఆ పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడల వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి పది సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.