: ముస్లింల కంచుకోటలో బీజేపీ పాగా


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న, ముస్లింలకు కంచుకోట అయిన దేవబంధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీజేపీ పాగా వేసింది. దేవబంధ్ లో బీజేపీ అభ్యర్థి విజయదుందుభి మోగించారు. ఎన్నికల్లో ప్రధాని మోదీ హవా కొనసాగిందని ఈ సందర్భంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. 2019 సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగుతుందని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News